ఇదిగిదిగో చంద్రబాబు సీల్డ్ కవర్లో పంపిన లేఖ…. తెలంగాణా ప్రజలారా చదివి తరించండి… పండగ చెసుకోండి…!

ఇదిగిదిగో చంద్రబాబు సీల్డ్ కవర్లో పంపిన లేఖ…. తెలంగాణా ప్రజలారా చదివి తరించండి… పండగ చెసుకోండి…!

TDP Sealed Letter

This entry was posted in Telangana. Bookmark the permalink.

26 Responses to ఇదిగిదిగో చంద్రబాబు సీల్డ్ కవర్లో పంపిన లేఖ…. తెలంగాణా ప్రజలారా చదివి తరించండి… పండగ చెసుకోండి…!

  1. venkat says:

    Do you really know what exactly you guys want ?
    He already stated that in media that he stood by the word given to the Centre in 2008.
    He reiterated the same and said to Shinde that they have not withdrawn it.
    What more you want. Do you want only KCR has to get sole credit of getting a separate state ?
    Its funny, he is calling for one more strike, Does he really know for what sake he is doing all this mess ?.Everybody has expressed their opinion, what else can anybody do. Everybody know that He looted lot of money in the name Telangana state. I was surprised after hearing the news that he is calling for strike, don’t understand why he is not speaking against Congress the only party which can move the things forward. Poor hyderabdis….

  2. venkat says:

    Hi,
    I am very happy that TDP at last is decided on one thing. Even though, I disapproved sending 2 representatives for the all party meeting, I appreciate TDP for their stand. I believe that TRS doesn’t want to appreciate any big party such as TDP or congress to get people support. Whether you agree with my views or not, many people in Seemandhra believes that KCR is the main reason against Telangana formation.
    Thanks.

    • Bandagi says:

      వెంకట్
      2008 లొ ప్రణబ్ ముఖర్జీ కమిటీ కి ఇచ్చిన లేఖ గురించి ఎందుకు పదే పదే ఎం ప్రస్తావిస్తున్నారు.
      2009లొ కూడా అఖిలా పక్షంలొ మేం తెలంగాణాకు మద్దతిస్తాం అని చెప్పింది కానీ 2009 డిసెంబర్ 9 న ప్రకటన రాగానె… తెలంగాణా ప్రక్రియ మొదలు పెడుతున్నాం అని కేంద్రం ప్రకటించగానె …. అన్నీ మరచిపోయి రాజినామాల డ్రామాలు పార్లమెంటులో ప్లకార్డులు పట్టుకుని సమైక్యవాదం నినాదాలు చెయడం రాజకుమారి వెళ్ళి కాగ్రెస్ లగడపాటి ని బహిరంగంగా ముద్దు పెట్టుకుని సమైక్యవాద ఉద్యమానికి మద్దతు తెల్పడం …అన్నీ ఎమిటి?
      పదే పదే ఆ సచ్చిపోయిన కమిటీకి ఇచ్చిన లేఖను…. తామే ఉల్లంఘించిన లేఖను … ఉటకించడం ఎవర్ని మోసం చేయడానికి ?
      ఎం మళ్ళీ ప్రనబ్ కమిటీ కి ఇచ్చిన లేఖ ప్రస్తావన లెకుండా మెం తెలంగానా రాష్త్ర ఎర్పాటుకు మద్దతిస్తున్నాం అని సూటిగా స్పష్తంగా చేప్పలేరా.
      ఇక అవినీతి అక్రమ సంపాదన గురించి తెలంగాణ సమస్యను పక్కదారి పట్టించె కుట్ర చేయడం దుర్మార్గం.. నిజాయితీ పరుదెవరొ ముందు చెప్పంది. కనీసం తెలంగాణా సమస్య ను చర్చించెటప్పుడైనా దానిని కాసేపు పక్కన పెట్టండి దాని గురించి ఎప్పుడైనా మాట్లాడవచ్చు.

      • Venkat says:

        So, if I understand you right, you want TDP tell what ever you want to tell. I think that never happens in politics. I don’t want to explain you what all parties told about Telangana today. We both may agree one thing. For example, I am a strong supporter of united andhra, whatever may be the result. But I don’t participate in protests for united andhra, instead I express my views in a different forum. Like wise, I am poor in verbal communication, but express best in written communication. You may be the other way for Telangana. We both should agree on one thing, not every body should fight in military to protect the country, rather we can inspire people in other ways. So, why don’t you understand that TDP said in favor of Telangana.

  3. అన్వేషి says:

    If some one can post the letter of 2008 referred in the above letter – it would be more informative to understand the intention / implication.

  4. kvsv says:

    పూర్వపు లేఖను పెర్కోవడానికి కారణం..మేము అప్పటి నుండీ అనుకూలమే అని ఇప్పూడు స్పష్టం చేయడానికి…ఇక మద్యలో వన్నీ మర్చిపోండి…ఇప్పటికి మళ్ళీ ….అప్పటికి వచ్చాం…అని ../
    డొంక తిరుగుడు లేకుండా రాజకీయం చేయడానికి అది…తొక్కలో ఒక మూల ఓట్లు…సీట్ల కోసం కేసీఆర్కు పుట్టిన పార్టీ కాదు….
    పిచ్చలో మాట్లాడు తున్నారు గానీ …ఈ రాష్ట్రాన్ని ఏలి..ఒకప్పుడు..కేంద్రానికి..దిక్కు చూపిన పార్టీ….వాళ్ళు మిగతా జనానికి జవాబు చెప్పుకోవాలి…కేసీఆర్ ది ఏం పోయింది…రేపు తెలంగాణా వాళ్ళకి…టూట్..చూపినా ఎవ్వడూ వాళ్ల ఈ** పీక లేరు.. ప్రత్యేక తెలంగాణా అన్నది తప్ప బుర్రలో చీమంతయినా గుజ్జు లేని నాయకులు ఉన్న పార్టీ అది…..
    కాక పోతే ఈ ముక్కోడిని సరీగ్గా అంచనా వెయ్యలేకపోయింది…టీడీపీ ఆరోజుల్లో…
    తర్వాత..భూబకాసుర బాచ్ పుణ్యమా అని …కేసీఆర్ 2004 లో నాలుగు సీట్లు గెలిచాడు..
    ఎన్టీఆర్ కి కాకుండా శివాజీ గనేశన్ కి రాజ్య సభ సభ్యత్వం ఇచ్చి ఇందిరాగాందీ… ఎలా టీడీపీ ని కొని తెచ్చుకుందో…ఈ మూర్ఖుడు మరియు ప్రముఖ కేసీఆర్ ని టీడీపీ అలా తెచ్చిపెట్టుకుంది….

    రెండు నాల్కల దోరణి ఇలాంటి పార్టీలకు తప్పదు…కేసీఆర్ లాంటి అనామకులకు తప్ప!!!

    పార్టీలకు ఇది పెద్ద సమస్యే అని చెప్పదమే నా ఉద్దేస్యం…

    • @kvsv
      /***ఎన్టీఆర్ కి కాకుండా శివాజీ గనేశన్ కి రాజ్య సభ సభ్యత్వం ఇచ్చి ఇందిరాగాందీ… ఎలా టీడీపీ ని కొని తెచ్చుకుందో…ఈ మూర్ఖుడు మరియు ప్రముఖ కేసీఆర్ ని టీడీపీ అలా తెచ్చిపెట్టుకుంది….**/

      అసలు చంద్రబాబు మోసపు బుద్ధి గనక ముందే ఎన్‌టీఆర్‌కు తెలిసి ఉండి పిల్లనివ్వకపోయినట్లయితే ఇప్పుడు ఈమోసగాడితో బాధలు పడాల్సిన ఖర్మ ఉండేది కాదు గదా?

      /**రెండు నాల్కల దోరణి ఇలాంటి పార్టీలకు తప్పదు…**/
      ఇంకా ఇవి కూడా చెప్పుకోవచ్చు.

      – అబ్బే.. జన్‌లోక్‌పాల్ బిల్లు పెట్టడం ఎలా సాధ్యమవుతుంది? తప్పించుకోవడానికి కాంగ్రేస్ ఇలాంటి కుతంత్రాలు చెయ్యడం తప్పదు మరి.
      – చట్ట సభల్లో మహిళలకు రిజర్వేష్న్లెందుకు? తప్పించుకోవడానికి పార్టీలు ఇలా దాటవేయాల్సిందే.
      – మరి మనోళ్ళ కంపనీలకు స్థలాలు కావాలంటే భూములు కావాలి కదా. వాటికోసం పేదోళ్ళ భూములు లాక్కోక తప్పదు.

      న్యాయం జరగొద్దనుకుంటే మోశాన్ని కూడా సమర్ధించొచ్చు.

      /**బుర్రలో చీమంతయినా గుజ్జు లేని నాయకులు ఉన్న పార్టీ అది…..**/
      పెద్దలకు ఇలాంటి రాతలు తగదు.

  5. Srikantha Chari says:

    Chandrababu might not have withdrawn his letter, but he has definitely changed his stand multiple times on Telangana. When Chidambaram announced Telangana, he has criticized saying that how a Tamilian could split the state and became a samaikyawadi. Then in 2011, he has expressed Rendu Kalla Siddhantam.

    Now, in his fresh letter he is saying that he had not withdrawn the letter. Since he has changed his stance several times after giving letter to Pranabh committee, he is bound to clarify his current stand on Telangana which he has clearly failed to do.

    Instead of twisting the words, why can’t he directly say that he is for Telangana state if he really supports the cause? The reason is simple. Because he is actually against Telangana, but only for the votes of Telangana he is showing a dubious stance. Once he gets the required votes, he would again dump Telangana for sure.

    • Venkat says:

      Assume that chandrababu clearly says that he supports Telangana state formation. Then you will start saying that, he has changed his words many times, so we don’t believe his words. Previously, I was angry on chandrababu for not telling anything on this issue, but now I feel that whatever he says, you don’t want to agree. But you believe the deadlines set by KCR every month. God bless you.

  6. Sreenu says:

    CBN should have signed on empty letter head and given to TRS to seal and send it to Shinde.

    • Fool me once, shame on you. Fool me twice, shame on me.

      Telangana can’t forget the December 10 betrayal easily. We will not forgive Babu or Chiru as long as Telangana is still “united” with AP.

  7. kvsv says:

    క్షమించాలి…మొత్తంగా సమీక్షించటం లెదు..నేను…
    ..నేను చెప్పిన విషయాలు బ్రతుకు తెరువు రాజకీయాలు చేసుకునే వాళ్ళ గురించి…
    టీడీపి అగ్ర నాయకులు…తెలంగాణాను గట్టిగా సమర్ధించ లేక పోవడానికి సీమాంద్రలో పార్టీ కి వ్యతిరేక పవనాలు వీస్తాయన్న భయమే కదా!! పార్టీ లకు తమ ఉనికి విషయమై తప్ప…ఇష్యూ ల్లో నిజాయితీగా… ప్రజా పక్షం గా నిలబడవన్నది మా అభిప్రాయం…

    • @kvsv

      జన్‌లోక్‌పాల్ అయినా, దళిత వర్గీకరణ అయినా, సెజ్జులయినా, మహిళా రిజర్వేషన్లయినా ఒక విధానపరమయిన నిర్ణయం తీసుకుంటే ఎవరో ఒకరి వ్యతిరేకతను ఎదుర్కోవాలి. అయినా తప్పదు.. పార్టీ పెట్టినందుకు నిర్ణయం తీసుకోవాలి.

      పార్టీలయినా, కప్మైఇలయినా మరేవయినా తమ లాభం కోసమే నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే అవి న్యాయానికి వ్యతిరేకంగా ఉంటే ప్రజలమయిన మనం సమర్ధించం. తెలంగాణ విషయంలో సీమాంధ్రులకు మాత్రం ఇది వర్తించదు, ఎందుకంటే పొత్తులో లాబహ్పడేది వారే కదా?

      బ్రాహ్మణులను కించపరుస్తూ ఒక సినిమా తీస్తే తెగ బాధపడ్డారు, ఇప్పుడు మీతోటి ప్రజలను వంచించే పార్టీని సమర్ధించడం ఎందుకు? సినిమాలు తీసుకునే వాళ్ళు అలాగే తీసుకుంటారు, వాళ్ళ డబ్బు వాల్లిష్టం అనుకుని అక్కడకూడా ఊర్కోవచ్చు గదా? అర్చకులు అలాగే ధర్ణాలు చేస్తారు, వాళ్ళ బుర్రల్లో చీమంతయినా గుజ్జు ఉంటేగదా అనుకుని సమాధానపడుండాల్సింది.

  8. kvsv says:

    నేను సమర్ధించడం లేదు…వాళ్ళు తీసుకన్న్ స్టాండ్ విషయమై…ఒక మాజీ ఎంపీ తో మాట్లాడి నప్పుదు ఆయన చెప్పిన విషయాలె…కామెంట్ చేయడం జరిగింది…
    నేననేది…పార్టీలు జనాల్లో నిలబడాలన్నదే వాళ్ల తాపత్రయం తప్పితే…
    ప్రజలకు ఏమివ్వాలి …??
    (ప్రజలకు)వాళ్లకు కావలసింది..కాదు…
    మన పార్టీ కి లాభించేది వాళ్లకు ఇవ్వాలి…అర్ధం..అయిందనుకుంటా..
    మీరు అన్నట్టే..నే అడిగా జనాలకు టీఆరెస్ లా మీరు ఎందుకు సపోర్ట్ చేయరని? ఆయన జవాబు…
    ఒకే ఒక ఫ్లాగూ…స్లోగన్…నాయకుడూ…అన్నీ అన్నీ…తెలంగాణా నె…వాళ్లకు, మాకు అలా కుదరదు…ఇది రాష్ట్ర స్తాయి..పార్టీ రేపు కొన్ని నిర్ణయాల పై జాతీయ నాయకులకు కూడా జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది…పార్టీ కి చావు బ్రతుకుల సమస్య …వీళ్ళకు(టీఆరెస్) అలా కాదు….. అదే…నే పెట్టిన కామేంట్….
    మరి కొన్ని జాతీయ పార్టీలూ అని అడగొచ్చు…
    జవాబు..నాలుగు సీట్లు కూడా లెని వాళ్ళు ఎన్ని హామీ లైనా ఇస్తారు..
    మొత్తం గా చెప్తే చాలా టైమ్ పడుతుంది../వీలైతే మరో సారి వివరిస్తా…
    పార్టీలు నైతిక విలువలకు లోబడి పని చేయవు…లెక్కలకు లోబడి పని చేస్తాయని చెపుతున్నా…
    టీడీపీ ని వెనకేసు రావడం..లేదు…నే మొదటి నుండీ చెప్తున్నా…దేముడికి… గురువులు (వైఎస్.. ఏక లవ్యుడన్న మాట)….బాబూ…రాజ గురువే నని…..

    • @kvsv

      మీరు చంద్రబాబును సమర్ధించి తెరాసను ఎగతాళి చేశారని స్పష్టంగానే తెలుస్తుంది. మీరలా అనలేదంటే మీరు అబద్ధం చెబుతున్నట్టే.

      /**
      >>>డొంక తిరుగుడు లేకుండా రాజకీయం చేయడానికి అది…తొక్కలో ఒక మూల ఓట్లు…సీట్ల కోసం కేసీఆర్కు పుట్టిన పార్టీ కాదు….
      >>>ఈ రాష్ట్రాన్ని ఏలి..ఒకప్పుడు..కేంద్రానికి..దిక్కు చూపిన పార్టీ….వాళ్ళు మిగతా జనానికి జవాబు చెప్పుకోవాలి.
      >>> ప్రత్యేక తెలంగాణా అన్నది తప్ప బుర్రలో చీమంతయినా గుజ్జు లేని నాయకులు ఉన్న పార్టీ అది…..**/

      డొంకతిరుగుడు రాజకీయాలను ప్రజలు సమర్ధించడంలో విగ్నత ఏమిటో అర్ధం చేసుకోండి.

      • J T Bandagi says:

        విశ్వరూప్ గారూ
        ధన్యవాదాలు. మీ వాదనలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
        kvsv గారు ముక్కోడు, మూర్ఖుడు వంటి పదజాలం వాడినా మేరు సంయమనం కోల్పోకుండా ప్రతివిమర్శ చేయడం నాకు బాగా నచ్చింది.

  9. kvsv says:

    తెరాసా కున్న ఎడ్వాన్టేజ్ టీడీపీ కి లేకపోయింది….అందు వల్ల తెరాసా లా బాహా బాహీ కి దిగలేక పోతున్నది….తెరాసా లా టీడీపీ గట్టి గా నిలబడలేదు…ఒక వేళ తెరాసా రాష్ట్ర మంతా పాకి ఉన్న పార్టీ అయి ఉంటే ఇంత గట్టిగా వాయిస్ పెట్టే దైర్యం ఆ పార్టీకీ ఉండదు…అధికా రా న్ని చేజిక్కించుకోవడ ఇక్కడ అందరికీ కీలకం…అందు వల్ల టీడీపీ ని అవతలి నుంచి టీఆరెస్ చాలెంజ్ చేయగలుగుతుంది…ఇక్క డ నేను స్పష్టం గా చెపుతున్నది ఆ విషయమే…టీడీపీ గట్టి గా నోరు మెదప లేదు…విరుచుకు పడలేదు…కారణం రెండు బుర్రల సిద్దాంతం…ఆ వీక్ పాయింట్ తెరాసా కు తెలుసు…అధికారం కోసం పెనుగు లాడుతున్న రాష్ట్ర స్థాయి పార్టీలు ఏవీ కూడా తెలంగాణాకు ఆస్టాండ్ గట్టిగా చెప్పలేవు…వాళ్ళు రెండో ప్రాంతానికి జవాబు చెప్పాలి…అందు వల్ల తెరాసా వాళ్ళ వీక్ పాయింట్ పై పదే పదే దెబ్బ వేసి…మీ అభిప్రాయం చెప్పండి అని వరుసగా దెబ్బ లు కొడుతూ పోతున్నది…ముందే చెప్పినట్టు తెరాసా రాష్ట్ర మంతా పాకి ఉన్న పార్టీ అయి ఉంటే …టీడీపీ ని ఇలా ఆత్ంఅ రక్షణ లో పద వేయలేక పోయేది…దాన్ని గొప్పగా ఫీల్ అయి తాము పెద్ద పుడుంగులమను కుంటున్నారు తప్పితే…అది వాళ్ల బలం కాదు…తెలుగుదేశం వీక్ నెస్….ఇప్పుడు జగన్ కాంగీ దీ అదే దారి కదా!!ఈ ఎడ్వాన్టేజ్ టీఆరెస్ కు కలుగుతుంది…మేం అప్పుడే లెటర్ ఇచ్చాం అన్నది చెప్తారే గానీ…మేం తెలంగాణా ఆ ష్ట్ర ఏర్పాటుకు సుముఖం అనీ…రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం వెంటనే ఏ చర్యలు తీసుకుంటుందని..ప్రజలకు ఏం జవాబు చెపుతున్నారనీ … ప్రధాన ప్రప గా టీడీపీ ప్రశ్నించిన పాపాన పోలేదు…కేంద్రం నాన్చి నాన్చి మూల పడేయక పోతుందా అన్న ఆశ…టీడీపీకి…..
    ఇదే నేను పేర్కొన్నది…
    టీఆరెస్ వ్యక్తి గతంగా నాకు నచ్చదు…డెప్త్ కు వెళ్ల దల్చుకోలేదు..కానీ టీఆరెస్ లేని ఉద్యమం ఊహించలేం…
    నరేంద్ర తో కేసీఆర్ అన్న మాటలతో ఆగౌరవం పోయింది…దళిత ముక్య మంత్రి ని ఏర్పాటు చేస్తాం అన్న విషయం లో…తొందరపడి ప్రకటన చేసారనుకుంటే…గెలిచే వరకు అలానే మాట్లాడుతాం..అన్నారట కెసీఆర్…
    ఒక్క ముక్క లో చెప్పాలంటే…పీత కష్టాలు పీతవి…
    ఇక ప్రజలను మోసం చేయడం అంటారా…టీడీపీ డబల్ గేమ్ ఆడుతుంది అన్న ది…అందరికీ స్పష్టమే…ఇప్పుడు…జగన్ కాంగీ/…కాంగ్రెస్…చెప్ప నక్కర లేదు..
    పై కారణాలన్నీ వీళ్ళకూ వర్తిస్తాయ్…
    అందు వల్ల టీఆరెస్ పెద్ద పుడింగి కాదు…కేవలం ఎడ్వాన్టేజ్…ఓ మూలనున్న పార్టీ గా అది ఏమైనా డిమాండ్ చేయ గలదు…
    ఏ ఆంద్రా భవన్ లో నయినా దాని నాయకులు దూరి ఎవరినైనా తన్న గలరు…చాలా రౌడీ పనులు చేసారు…పబ్లిక్ గా అందరి ముందూ…తెర వెనుక రాజకీయాలు ఓకే…అవి సందేహం గా మిగిలి పోతాయ్…అందు వల్ల టీఆరెస్ వ్యక్తి గతంగా నాకు నచ్చదు…
    ఇక్కడ… టీడీపీ లాంటి వాళ్ళు మిగతా వాళ్లకు జవాబు చెప్పుకోవాలి…టీఆరెస్ కు ఆ అవసరం లేదు..ఈ విషయమై చెప్పేటప్పుడు నా సపోర్ట్ టీడీపీ కి అనిపించింది…
    టీడీపీ గానీ…జాతీయ పార్టీలు గానీయండి…తెలంగాణా డిమాండ్ చేస్తున్న ప్రజలను మోసం చేస్తున్నారన్న ది నిజం..
    కానీ వాళ్లకు మార్గం టీఆరెస్ అంత స్పష్టం కాదు…
    మీరు ఒక్క సారి…ఆ వైపు నుంచి ఆలోచించండి…..
    వాళ్లు తెలంగాణా ప్రజల గురించి ఆలోచించడం లేదు…ఓట్లూ..సీట్లూ…పోతాయేమో నని లెక్క వేసుకుంటున్నారు…
    ఒక్క ముక్క లో చెప్పాలంటే…పీత కష్టాలు పీతవి…

    ఆలోచించమంటున్నా గానీ…సమర్ధించమనడం లేదు…
    నా మొదటి కామెంటుకి క్లారిటీ ఇవ్వగలిగానని అనుకుంటున్నాను…..
    ఒక్క ముక్క లో చెప్పాలంటే…పీత కష్టాలు పీతవి…
    సర్వ అనర్ధాలకూ….బెల్ట్ షాపుల దగ్గర నుండి…కుల గ** వరకూ ఈ రాష్ట్రం లో…టీడీపీ ఆవిర్భావమే మూలం అని నమ్మే వాళ్లలో నేనూ ఒకడిని..
    అలా అని కాంగీ ని సపోర్ట్ చేస్తున్నాననుకునేరు!!!

  10. kvsv says:

    పూర్వపు లేఖను పెర్కోవడానికి కారణం..మేము అప్పటి నుండీ అనుకూలమే అని ఇప్పూడు స్పష్టం చేయడానికి…ఇక మద్యలో వన్నీ మర్చిపోండి…/ఇప్పటికి మళ్ళీ …./అప్పటికి వచ్చాం…/అని ../
    డొంక తిరుగుడు లేకుండా రాజకీయం చేయడానికి అది…
    వ్యాక్య మొదట్లొ నే చెప్పా డొంక తిరుగుడు గారాజకీయం నడుపుతున్నారని…

  11. kvsv says:

    @విశ్వరూప్ గారూ…
    ..
    చర్చ లో నా అభిప్రాయాలను నా బ్లాగ్ లో ఉంచుతున్నాను…ఒక సారి చూడగలరు…

  12. kvsv says:

    @విశ్వరూప్ గారూ…చర్చ లో ఇక్కడి నా అభిప్రాయాలను నా బ్లాగ్ లో ఉంచుతున్నాను…ఒక సారి చూడగలరు…

  13. kvsv says:

    థాన్క్స్ అండీ…నాకు మూర్ఖపు అభిప్రాయాలు లేవు…నేను పొలిక్టికల్ పార్టీల పద్ధతులను విస్లేషించాను…మీరు టీఆరెస్ కు ఇంత బాండ్ అయిపోయారని నాకు తెలియదు…..ఇంత విశ్లెషించి చెప్పినా ఇమ్మెట్యూర్ గా చాల్లెండి అనటం/ మీకు వాదనలంటే నే ఎక్కువ ఇష్టం అనీ అవతలి వాళ్ళు చెప్పేది విని విశ్లెషించే గుణం కొరవొడుతుందని నాకనిపిస్తుంది…./ఈ పార్టీలు మీకూ నాకూ తొడుగులు చేయించవవు…అనవసరంగా…ఇన్వాల్వ్ అయిపోయి….బీపీ పెంచుకోండి….

    ..ఇంత విశ్లెషించి చెప్పినా ఇమ్మెట్యూర్ గా చాల్లెండి అనటం/ మీకు వాదనలంటే నే ఎక్కువ ఇష్టం అనీ అవతలి వాళ్ళు చెప్పేది విని విశ్లెషించే గుణం కొరవొడుతుందని నాకనిపిస్తుంది

    ..ఇంత విశ్లెషించి చెప్పినా ఇమ్మెట్యూర్ గా చాల్లెండి అనటం/ మీకు వాదనలంటే నే ఎక్కువ ఇష్టం అనీ అవతలి వాళ్ళు చెప్పేది విని విశ్లెషించే గుణం కొరవొడుతుందని నాకనిపిస్తుంది

    ../ఈ పార్టీలు మీకూ నాకూ తొడుగులు చేయించవవు…అనవసరంగా…ఇన్వాల్వ్ అయిపోయి….బీపీ పెంచుకోండి….

    ../ఈ పార్టీలు మీకూ నాకూ తొడుగులు చేయించవవు…అనవసరంగా…ఇన్వాల్వ్ అయిపోయి….బీపీ పెంచుకోండి….

    మరో సారి……అనవసరంగా…ఇన్వాల్వ్ అయిపోయి….బీపీ పెంచుకోండి….
    బ్లాగింగ్ లొ మరిన్ని విషయాలు తెలుసుకోవడమో…మన అభిప్రాయాలు చెప్పటమో..జరుగుతుంది…అంత వరకే…

    ఇది ప్రచురణకు కాదు…మీకు చెప్పాలనిపించి…

    • /**థాన్క్స్ అండీ…నాకు మూర్ఖపు అభిప్రాయాలు లేవు…**/

      అరె నిజమా? మీకు మీరే సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎలా? తెలుస్తూనే ఉందిగదా?

      /**నేను పొలిక్టికల్ పార్టీల పద్ధతులను విస్లేషించాను…**/

      దీన్ని మీదగ్గర విశ్లేషణ మోసానికి కూడా సమర్ధన? మనోడయితే మర్యాద, పక్కోదయితే ముక్కోడు, బుర్రలో గుజ్జు ఉండదు, మూర్ఖుడు, తొక్కలో ఓ మూల, ఈ** పీక లేరు….

      /**విశ్లెషించే గుణం కొరవొడుతుందని నాకనిపిస్తుంది**/
      మీకలాగనిపించిందంటే తప్పనే కదా అర్ధం!!

      /**../ఈ పార్టీలు మీకూ నాకూ తొడుగులు చేయించవవు…అనవసరంగా…ఇన్వాల్వ్ అయిపోయి….బీపీ పెంచుకోండి….**/
      అన్నిసార్లు రాయడం ఎందుకు? మీ డబల్ స్టాండర్డ్స్ ఎత్తిచూపినందుకు బీపీ బాగా వచ్చినట్టుంది!!

    • /** నరేంద్ర తో కేసీఆర్ అన్న మాటలతో ఆగౌరవం పోయింది…దళిత ముక్య మంత్రి ని ఏర్పాటు చేస్తాం అన్న విషయం లో…తొందరపడి ప్రకటన చేసారనుకుంటే…గెలిచే వరకు అలానే మాట్లాడుతాం..అన్నారట కెసీఆర్… **/

      అట!! ఎక్కడో విన్నారు, అది చాలు అవతలోన్ని ముక్కోడు, మూర్ఖుడు, అపార్టీలో అందరూ బుర్రలో గుజ్జులేనివారికి అనడానికి. బాగుంది.

      చంద్రబాబు ఎన్‌టీఆర్‌ను దించడానికి ముందర ఈమొసిలోన్ని ఇంకా ఎన్నాళ్ళు మొయ్యాలి మనం అన్నాడట. దానికేమందాం?

      వోట్లకోసం ఎంతమంది ఎన్ని చెప్పట్లేదు? దళితునికి ముఖ్యమంత్రి పదవి ఏమీ ఉచితంగా కలర్ టీవీలూ, ల్యాప్‌టాపులు, రుణమాఫీలు, నగదు మదిలీలకన్నా అసాధ్యమయినదేమీ కాదు గదా?

      /**తెరాసా కున్న ఎడ్వాన్టేజ్ టీడీపీ కి లేకపోయింది….**/
      అడ్వాంటేజీ లేఖపోతే తటస్థంగా ఉండాలి, కేంద్రం ఏనిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పాలి, దొంగ ఉద్యమాలు చెయ్యొద్దు. ఇక్కడ సమైక్య ఉద్యమం, అక్కడ తెలంగాణ ఉద్యమం రెండూ మాపార్టీ తరఫున నేనే చేయిస్తానంటే అలా చేసేవాన్ని మోసగాడు అంటారు. పైగా ఇదేమీ కొత్త ఇష్యూ కాదు, టీడీపీ ఎన్నికల మానిఫెస్టోలో ఇంతకుముందు పెట్టిందే.

      /** నా మొదటి కామెంటుకి క్లారిటీ ఇవ్వగలిగానని అనుకుంటున్నాను…..**/
      అస్సలు క్లారిటీ ఇవ్వలేదు, అసలు క్లారిటీ ఇవ్వగలిగే కామెంటు కాదు మీది. మీరు వాడిన పదాల్లోనే ద్వేషం కనిపిస్తుంది.

      /** మీరు టీఆరెస్ కు ఇంత బాండ్ అయిపోయారని నాకు తెలియదు**/

      థాంక్స్. నేణు టీఆరెస్కు కాదు, తెలంగాణకు సమర్ధకున్ని. ఇక్కడ ఇష్యూ టీఆరెస్ గురించి కాదు, ఒక మోసపు విధానానికి మీసమర్ధన. అందుకే టీఆరెస్‌పై మీరు ద్వేషపూరిత, అభ్యంతరకరమైన భాష వాడినా నేను మీవిగ్నతకి వదిలి వేశాను తప్ప దానిగురించి చర్చించలేదు.

Leave a comment