మీ ”బ్రహ్మాస్త్రమే ” మీ పాలిటి ”భస్మాసుర హస్తం” !

మీ ”బ్రహ్మాస్త్రమే ” మీ పాలిటి ”భస్మాసుర హస్తం” !

తెలంగాణాకు అనుకూలముగా సిడబ్ల్యూసీ తీర్మానం చెయ్యదు గాక చెయ్యదని  ఒక మగానుభావుడు ఢంకా భజాయించి చెప్పిన విషయము ఎల్లరకు గుర్తుండియేయుండును.

సిడబ్ల్యూసీయే కాదు అదే రోజు యూపియే సమన్వయ సంఘము కూడా ”హైదరాబాదు రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణా రాష్ట్రము ఏర్పరచుటకు” (నిజమునకు డీమెర్జ్‌ చేయుటకు) అనుకూలముగా తీర్మానించిన విషయము కూడా యెల్లరకు గుర్తుండియే యుండును.

అయినను అట్టి మగానుబాగుడు సిడబ్ల్యుసి తీర్మానము శిలాశాసనము ఏమీ కాదనీ,  తెలంగాణా రాష్ట్రము ఏర్పడుట అసంభవము.అనీ మరల మరొక ఢంకా భజాయించి చెప్పి సమస్త భారతదేశమును ఆశ్చర్య చకితుల్ని చేసినాడు.

అప్పుడు కరన్‌ థాపర్‌ అను సుప్రసిద్ధ జర్నలిస్టు అదెలా సాధ్యం తెలంగాణాను 29వ రాష్ట్రముగా ఏర్పాటు చేస్తున్నట్టు మీ పార్టీ కేవలం ప్రపంచమును ఫూల్‌ చేయుటకు ప్రకటించినదా? యని యాగ్రహించెను. అయినను  తెలంగాణాను మీరు యెలా అడ్డుకొనగలరు? అని ప్రశ్నించ మా వద్ద నొక బ్రహ్మాస్త్రము కలదని దానిని సరైన సమయమున ప్రయోగించి ఆపెదమని గర్జించెను.

ఈనాడు బరిస్థితులను బరిశీలించుచున్నప్పుడు ఒక విషయమును స్పష్టమగుచున్నది.

ఆ మగాను భాగుడి వద్ద వున్నది బ్రహ్మాస్త్రము గాదు …
దేవతా వస్త్రమని తేలుచున్నది.

యే అస్త్రము అయినను సత్యాన్ని వధించుటకు,

ధర్మాన్ని ధ్వంసం చేయుటకు,

న్యాయం తలను నరికివేయుటకు బ్రయోగించిన … బ్రయోగించిన వారికే కీడు కలుగుట నిక్కము.

ఆ దేవతా వస్త్రము వలన అతని పరువు పోవుటయేకాదు
తాను అనుకుంటున్న బ్రహ్మాస్త్రమే క్రమముగ తన పాలిటి భస్మాసుర హస్తముగ మారతున్నట్టు
రూఢిగా అనిపించుచున్నది.

ఆనాటి నుండి ఈనాటి వరకు యట్టి పరిణామ క్రమమును వివరించు చిత్రములు కొన్ని ఇక్కడ బొందుబరచబడినవి.
జయ జయహే తెలంగాణ
సత్యమేవ జయతే.

Image

Image

ఒక మహిలా అధికారిణిపై పేడతో దాడి

Image

ఆర్టీసీ బస్సుల దుర్వినియోగం

Image

Image

Srisailam bus vapas AJ 19813

Image

Image

Image

Gaddi Tinaalsi vastundata

హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణా వాదుల పీక కోస్తానని బెదిరిస్తున్న ఒక వీర సమైక్యవాది.

Image

తెలుగు తల్లికి షాంతియుతంగా కెసీఆర్ ను బలి ఇచ్చి సమైక్యాంధ్రను కాపడుకుంటారట

KCR Nara vadha

KCR Nara Bali

ఇంకా రాష్త్రం విడిపోతే సీమాంధ్ర వాసులు గడ్డి తిని బతకాల్సి వస్తుందని, బిక్షాటనే గతి అని చాతి చెప్పే … సీబుతా గాంధీకీ కెసీఆర్ కూ శస్త్రోక్తంగా (నీచాతి నీచంగా) పెళ్ళి జరిపించే …ఎన్నో చిత్ర విచిత్ర నిరసనల చిత్రాలున్నాయి.

Worst Poster on KCR 1

Vgraha Vidhvansam 3

Advertisements
This entry was posted in Telangana. Bookmark the permalink.

3 Responses to మీ ”బ్రహ్మాస్త్రమే ” మీ పాలిటి ”భస్మాసుర హస్తం” !

 1. ఇవన్నీ చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందండి…
  మనం ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా..అనే సందేహం కలుగుతోంది..
  ఒక రాష్ట్రం ఏర్పడటానికి ఇంత ప్రహసనం ఉంటుందా..
  మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఏర్పడలేదు.
  తెలుగు వాళ్ళకు 23 జిల్లాలు ఉన్నాయి,
  294 ఎమ్మెల్యే నియొజక వర్గాలు ఉన్నాయి,
  1100 మండలాలు ఉన్నాయి,
  పాతిక వేల గ్రామాలు ఉన్నాయి…రెండంటే..రెండు రాష్ట్రాలు ఉంటే కొంపలు మునుగుతాయా…?

 2. satya says:

  ఆకులూ అలములు తింటూ “నిరసన”
  గడ్డి నములుతూ “నిరసన”
  బట్టలుతుకుతూ “నిరసన”
  రోడ్లూడుస్తూ “నిరసన”
  మోకాల్లపై నడుస్తూ “నిరసన”
  గుండ్లు గీస్తూ “నిరసన”
  నౄత్యాలు చేస్తూ “నిరసన”
  పుట్టిన పసిపిల్లతో “నిరసన”
  బాడ్ మేలం తో “నిరసన”
  కూరగాయల దండలతో “నిరసన”
  ఈత కొడుతూ జల “నిరసన”
  పరుగు తీస్తూ “నిరసన”
  పాకుతూ “నిరసన”
  దొర్లుతూ “నిరసన”
  ఫ్లెక్సీలతో “నిరసన”
  వాహనాలతో “నిరసన”
  బూట్లూ తూదుస్తూ “నిరసన”
  బట్టలు కుడుతూ “నిరసన”
  చెప్పులు కుడుతూ “నిరసన”
  పాములతో “నిరసన”
  కుక్కలతో “నిరసన”
  గాడిదల్తో “నిరసన”
  గేదెలతో “నిరసన”
  అదుక్కుటూ “నిరసన”
  బిక్షగాల్ల జె.ఏ.సి తో “నిరసన”
  పగటి వేషాలతో “నిరసన”
  నాటకాలతో “నిరసన”
  వంట చేస్తూ “నిరసన”
  ఆదిమ మానవుల్ల “నిరసన”
  దుస్తులు విప్పి “నిరసన”
  వికలాంగులతో “నిరసన”
  హిజ్రాలతో “నిరసన”
  పసుపూ కుంకుమలతో “నిరసన”
  ఇంకెన్నో ఎన్నెన్నో పనులతో “నిరసన”

  ఏమో! వీటిని బట్టి చూస్తుంటే అది ఉద్యమంగా లేదు “నిరసన” లా వుంది.

  సీమాంద్ర మీడియా కవర్ చేయకపోతే
  సీమాంద్ర సర్కారు ‘కాపు ‘ గాకపోతే
  సీమాంద్ర పోలీసు కరుణించక పోతే
  ఇందులో ఒక్క నాటకం సాగకపోయేది

  కృత్రిమ ఉద్యమాలెలా వుంటాయో మన పిల్లలకి చెప్పడానికి భవిష్యత్తులో పనికొస్తుంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s