గుంటూరు వినాయకుడిని దెచ్చి హుసేన్‌ సాగరమున నిమజ్జనము చేయుదురట…ఔరా, ఏమి ఈ సమె’ౖఖ్య’వాదుల ఆగడములు !

Image

గుంటూరు వినాయకుడిని దెచ్చి హుసేన్‌ సాగరమున నిమజ్జనము చేయుదురట…ఔరా, ఏమి ఈ సమె’ౖఖ్య’వాదుల ఆగడములు !

గుంటూరు ఘాటైన కారమునకు బ్రసిద్ధి.
గుంటూరు మిరపకాయ నొక్కటి – నూరు అన్య ప్రాంత మిరపకాయలకు సరిసమానము అను నానుడి కలదు.
అక్కడి నేలలో మట్టితో పాటు కారము కూడా వుండునా?
ఏమో తెలియదు.
కానీ
అక్కడి మనషుల మాటలలో కూడా ఘాటైన కారము, వెటకారము,  సూరేకారము వుండునని
కొందరు సమై’ఖ్య’వాదుల ప్రతినల వలన స్పష్టమగుచున్నది.

గుంటూరు నందు ప్రతిష్టించిన వినాయకులను హైదరాబాదునకు దెచ్చి
హుసేన్‌ సాగరమందు నిమజ్జనము చేయుదురట.
ఈమేరకు అక్కడి కొన్ని యువ కిశోరములు భీష్మ ప్రతిజ్ఞ చేసినవి.

హైదరాబాదు సమె’ౖఖ్యాం’ధ్రకు రాజధాని
కావున
హైదరాబాదు మీద తమకు అధికారము కలదనునది వారి వాదన.
హైదరాబాదుతో పాటు అక్కడ నిజాము నవాబు నిర్మించిన
సుందర హుసేన్‌ సాగరము మీద కూడా తమకు సంపూర్ణ అధికారములున్నవని ఢంకా బజాయించి చెప్పుచున్నారు.

ఈ సమైఖ్య నిమజ్జనమునకు ఎంతటి వ్యయ ప్రయాసలైనను భరించెదరట.
పోలీసులు అనుమతి ఇవ్వనిచో హైకోర్టునకు వెళ్లి అనుమతి తెచ్చుకొనెదరట.
అత్యంత ఉద్రిక్త పరిస్థితులున్ననూ హైదరాబాదు నడిబొడ్డున
సీమాంధ్ర ఉద్యోగుల సభకు అనుమతినిచ్చి పరిపూర్ణ రక్షణ కల్పించిన ప్రభువులు
ఈ సీమాంధ్ర నిమజ్జనమునకు కూడా అనుమతినివ్వవచ్చు.

మాట్లాడితే ఒక్క గుంటూరులోని విగ్రహములకు మాత్రమే కాదు
మొత్తము 13 సీమాంధ్ర జిల్లాలలో ప్రతిష్టించిన వినాయకులను అన్నింటినీ దెచ్చి హుసేన్‌ సాగరమున నిమజ్జనము చేయుటకు
అనుమతినిచ్చిననూ ఆశ్చర్యము లేదు.
సీమాంధ్ర రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఇప్పటికే జంటనగరములలోని
వందలాది చెరువులను పూడ్చి ఆక్రమించుకుని
ఆకాశహర్మ్యములు నిర్మించి
హైదరాబాదును ఎంతియో ”అభివృద్ధి” పరిచినారు.
అటులనే హుసేన్‌ సాగరమును కూడా పూడ్చి వేసి
ప్రపంచమునందే అతి ఎత్తైన భవనమును నిర్మించి
హైదరాబాదును మరింత ”అభిృవృద్ధి” పరచు ప్రణాళిక ఏమైననున్నదేమో తెలియదు!

సమైక్యతా మజాకా??

ముఖపత్రమున కనిపించుచున్న కొన్ని చిత్రములు :
Image

Image

Image

Image

Image

Droupatee Vastraapaharanam Telangana

Image

.

Advertisements
This entry was posted in Telangana. Bookmark the permalink.

4 Responses to గుంటూరు వినాయకుడిని దెచ్చి హుసేన్‌ సాగరమున నిమజ్జనము చేయుదురట…ఔరా, ఏమి ఈ సమె’ౖఖ్య’వాదుల ఆగడములు !

 1. gvlnrao says:

  anniyaa, other side of the coin koodaa choodali gaa …. anniyaa

  • Otherside ki inka Soyi ravatledu..
   Tama illu tamu chusukovale..
   Pakkori intla paga veyyadamu kadu..
   Poguru vari manchi tananni balahinatha anukovadamu..
   Tama chakralu eppatiki tirugatayanukovadamu pedda tappu..

   Other side lo, Andhara and Rayala Seema Kalisi undagalava tammudu?
   Adi telchukunte vaarike melu..

 2. kingkong says:

  చివరి ఫోటో చాలా బాగుంది.

 3. ARJUN says:

  MEERU mANUSHULAKU PUTTARA LEKA KUKKALAKU PUTTARA ANI DOUBT VASTHUNDHI RA OORI SAMAIKYANDHRA KUKKALLAARA

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s