ఎక్కడికీ పోతావే తెలంగాణా… మా చేతుల్లో చిక్కుకున్న మహా ఖజానా…. !!

Imageటెన్‌ కమాండ్‌ మెంట్స్‌ ఆఫ్‌ తెలంగాణా వ్యతిరేకోడ్యమం: :

1)  ”మేము ఆరున్నర కోట్ల మందిమి… మీరు మూడున్నర కోట్ల మందే… మైండ్‌ ఇట్‌ !”

( బలవంతులు దుర్బల జాతిని బానిసల గావించారు. నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిధ్ధికెక్కిరి…)

2)  మేం 175 మంది ఎంఎల్‌ఏలం… మీరు 119 మంది ఎంఎల్‌ఏలే. మీరు తలకిందులు తపస్సు చేసినా తెలంగాణా బిల్లు అసెంబ్లీలో నెగ్గదు”

(పివి నరసీం హా రావు, చెన్నారెడ్డి, అంజయ్య … ఏ తెలంగాణా ముఖ్యమంత్రి కూడా ఆంధ్రప్రదేశ్‌ను ఐదేళ్లు పాలించకుండానే తోకముడిచిన వైనం మరిచిపోవద్దు. దేశాన్ని అయిదేళ్ళు పాలించిన పీ వీ మా ధాటిని తట్టుకుని రెండేళ్ళు కూడా నిలబడలేకపోయాడు).

3)  ”ప్రజాస్వామ్యంలో మెజారిటీని బట్టే నిర్ణయాలు ఉంటాయి తప్ప మైనారిటీ అభిమతాన్ని బట్టి కాదు”

(దీనర్థం తెలంగాణా లోని మెజారిటీ ప్రజల అని కాదు సుమా! సీమాంధ్ర లో వున్న వాళ్ళే ప్రజలు… తెలంగణ లో వుండేవాళ్ళు మా ఆట బొమ్మలు).

4)  సీమాంధ్ర నుంచి తెలంగాణా విడిపోతే (డీ మెర్జర్‌ అయితే) కొస్తాంధ్ర ఎడారి అయిపోతుంది. రాయలసీమకు తాగు నీళ్లు కూడా రావు. సీమాంధ్ర విద్యార్థులకు ఉద్యోగాలు రావు. హైదరాబాదుకు వెళ్లాలంటే పాస్‌పోర్టు వీసా తీసుకోవాల్సి వస్తుంది.

(ఎందుకంటే ఇప్పటి వరకు మేం తెలంగాణా నీళ్లను, నిధులను, ఉద్యోగాలనే తేరగా అనుభవిస్తున్నాం).

5)  ”మీది రాజకీయ నిరుద్యోగుల ఉద్యమం. మీది స్వార్థ పూరిత ఉద్యమం. మీది అబద్ధాల ఉద్యమం. మీరు వేర్పాటు వాదులు. మీరు దేశ సమగ్రతను దెబ్బతీసే దుర్మార్గులు. తెలుగు తల్లిని నిలువునా చీల్చాలనుకుంటున్న నీచులు.”

( మా నేతలు పూట పూటకూ  మాట తప్పే వాళ్ళు మడమ తిప్పే వాళ్ళు అయినా మాది మాత్రం నికార్సయిన ఉద్యమం. తెలుగు తల్లిని తమిళ తల్లి నుంచి విడదీసినా. మద్రాసును కబ్జా చేసేందుకు పొట్టి శ్రీరాములు ను బలి ఇచ్చినా మేం మాత్రం వేర్పాటు వాదులం కాదు. మేం చేస్తే శృంగారం. ఇతరులు చేస్తే వ్యభిచారం)

6)  ”అసలు మీరు కలిసుందాం రా రా రా… అని పదే పదే దేబిరిస్తేనే మేం ‘అద్భుతమైన’ మా కర్నూలు రాజధానిని త్యాగం చేసి మీ ‘గబ్బిళాల, రాళ్లూ రప్పల’  హైదరాబాదుకు వచ్చాం. వచ్చి మా ఆస్తుల్ని ధారపోసి మిమ్మల్ని మేమే అభివృద్ధి చేశాం. మీకు మేమే నాగరికత నేర్పాం. ఇప్పుడు బాగా బలిసిపోయి మమ్మల్ని కాదని వెళ్లిపొమ్మంటున్నారు… మా రాష్ట్రం మాకు కావాలంటున్నారు. అ లా ఎలా ఒప్పుకుంటాం.”

(ఎవరు ఎవరిని దేబరించారో … ఎవరు ఎవరిని మోసగించారో, ఎట్లా లాబీయింగ్ చేసి దొంగ ఒప్పందాలు కుదుర్చుకుని సిరా తడి ఆరకముందే వాటిని ఎట్లా తుంగలో తొక్కారో , ఎవరు ఏం త్యాగాలు చేసారో, ఎవరు హైదరాబాదు కొచ్చి ఎలా బాగుపడ్డారో, ఎలా బలిసి పొయారో ఇవాళ అందరికీ తెలుసు).

7)  ”మేం అంగీకరించకుండా, మేం అసెంబ్లీలో తీర్మానం చేయకుండా మీరు ఎట్లా విడిపోతారో చూస్తాం. మా తడాఖా ఏమిటో చూపిస్తాం.”

(మేం లాబీయింగ్ చేసి విలీనాన్ని సాధించిన వీరులం. పెద్దమనుషుల ఒప్పందం కుదుర్చుకుని అనేక  హమీలు ఇచ్చి వాటిని అవలీలగా ఉల్లంఘించిన ధీరులం. అసెంబ్లీలొ తెలంగాణ తీర్మానం పెట్టండి మద్దతిస్తాం అని సవాల్ చేస్తాం , ఎన్నికలముందు తెలంగాణకు అనుకూలమని ఢంకా బజాయించి చెప్తాం. తెలంగాణ ప్రకటన వస్తే మాత్రం  ఎదురు తిరుగుతాం. 2009 దిసెంబర్ లో ఇదే జరిగింది ఇప్పుడూ ఇదే  జరుగుతుంది అని 100 % నమ్ముతున్నాం. ఆడి తప్పే వాడే ఆంధ్రుడు).

8) హైదరాబాదును మేమే అభివృద్ధి చేశాం కాబట్టి హైదరాబాదు మీద సంపూర్ణ అధికారం మాదే. హైదరాబాదును వదులుకునే ప్రసక్తే లేదు.

( దుడ్డు ఉన్నోడి దే దుడ్డె).

9) మాతో కలిసి వుండడం తప్ప తెలంగాణాకు వేరే ఆప్షన్‌ లేనే లేదు.

(తెలంగాణ వారు మా బానిసలు.బానిసల కెందుకు స్వేచ్ఛా స్వాతంత్రాలు)

10) వుయ్‌ లైక్‌ తెలంగాణ … వుయ్‌ లవ్‌ హైదరాబాద్‌… కాదంటే పర్వర్టెడ్‌ ప్రేమికుడిలా యాసిడ్‌ దాడి చేస్తాం. మాకు దక్కనిది మరెవ్వరికీ దక్కకుండా చేస్తాం. 

(తెలుగు తల్లి , తెలుగు భాష, తెలుగు జాతి,. సమైక్యత అన్నీ పై పై ముసుగులు).

” సత్యం వధ… ధర్మం చెఱ !”

వీటితో తెలుగువాడి ఖ్యాతి, ఆత్మగౌరవం, ప్రతిష్ట పెరుగుతాయా అధ:పాతాళానికి కుంగుతాయా కాలమే చెప్తుంది.

Advertisements
This entry was posted in Telangana and tagged , , , . Bookmark the permalink.

10 Responses to ఎక్కడికీ పోతావే తెలంగాణా… మా చేతుల్లో చిక్కుకున్న మహా ఖజానా…. !!

 1. sreerama says:

  (credit to the original compiler)
  మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కారుపై తెలంగాణ వాదుల రాళ్ళ దాడి
  http://www.suryaa.com/state/article-18654

  ఆంధ్రుల ఫాంహౌస్‌ పై ‘టీ’ వాదుల దాడి
  http://www.suryaa.com/state/article-38180

  ఆంధ్ర ఎంపి సుబ్బిరామిరెడ్డి ఫ్యాక్టరీపై తెలంగాణ వాదుల దాడి
  http://www.prabhanews.com/state/article-60904

  మంత్రుల కాన్వాయిపై కోడిగుడ్లతో తెలంగాణ వాదుల దాడి
  http://www.prabhanews.com/warangal/article-210652

  నోములపై తెలంగాణ వాదుల దాడి
  http://www.telangananews.com/news-detail.aspx?news=596201911

  ఎమ్మెల్యేపై తెలంగాణ వాదుల పెట్రోల్ దాడి
  http://andhrabuzz1.com/viewnews.php?newsid=5009&category=Breaking%20news

  ఎన్జీవోస్‌ కాలనీలో బస్సులో వెళ్తున్న ఉద్యోగులపై తెలంగాణ వాదుల దాడి
  http://www.prajasakti.com/rangareddy/article-275459

  శోభారాణి ఇంటిపై తెలంగాణ వాదుల దాడి
  http://www.telugupeople.com/news/News.asp?newsID=59976&catID=58

  పూరి జగన్నాథ్ ఆఫీస్‌పై తెలంగాణ వాదుల దాడి

  Read more at: http://telugu.oneindia.in/movies/news/2012/10/attack-on-puri-office-107267.html

  శ్రీయపై తెలంగాణ వాదుల దాడి
  http://www.namastheamerica.com/?p=6204

  సినీపరిశ్రమమీద తెలంగాణా వాదుల మరో దాడి
  http://www.maastars.com/12714/%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B1%80%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%AE%E0%B1%80%E0%B0%A6-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BE

  వరంగల్ డీఈఓ కార్యాలయంపై తెలంగాణ వాదుల దాడి!
  http://telugu.webdunia.com/newsworld/news/apnews/1109/15/1110915035_1.htm

  మహేష్ బాబు పై తెలంగాణా వాదుల దాడి
  http://telugucinemacharitra.blogspot.in/2011/08/blog-post.html

  పరకాల ప్రభాకర్ పై తెలంగాణ వాదుల దాడి
  http://www.telugucolours.com/cat3-id12653/newsdesc/function.mysql-connect

  షర్మిల యాత్రపై తెలంగాణ వాదుల దాడి
  http://www.erramirchi.com/erramirchi/telugu/?p=109445

  మంత్రి డికె అరుణపై కోడిగుడ్లతో తెలంగాణ వాదుల దాడి
  http://www.prabhanews.com/headlines/article-91453

  తెలంగాణ వాదులు దుశ్చర్య: ఆంధ్రా బస్సుకు నిప్పు!
  http://telugu.webdunia.com/newsworld/news/apnews/1109/28/1110928022_1.htm

  రిలయన్స్ తరహా దాడులు
  http://archives.andhrabhoomi.net/news/reliance-0

  =======================================

  Telangana protesters attack MLA’s car, youth succumbs to burns

  Press Trust of India | Updated: February 21, 2010 19:39 IST

  http://www.ndtv.com/article/india/telangana-protesters-attack-mla-s-car-youth-succumbs-to-burns-16658
  —————-

  Telangana activists attack Hyderabad college; demand closure to support strike
  India Today Online Hyderabad, October 10, 2011

  Read more at: http://indiatoday.intoday.in/story/telangana-protesters-attack-hyderabad-college/1/154357.html
  ——————
  Attack on MPs not personal: Telangana Rashtra Samithi (TRS


  ——————-
  TV9 – Telangana Activists Attack On Mahesh Babu & Damage His Car At ‘Dookudu’ Shooting


  ——————-
  Telangana Lawyers Attack On Samaikyandhra Leaders

  ———————-
  Telangana activists attack CM convoy in Warangal
  http://telugumirchi.com/en/politics/telangana-activists-attack-cm-convoy-in-warangal.html
  =======
  Telangana students attack teachers in Osmania University
  Hyderabad, Aug 28 (IANS)
  http://www.deccanherald.com/content/92170/telangana-students-attack-teachers-osmania.html
  ===========
  AP: Pro-Telangana activists attack CPM MLA’s car

  Read more at: http://news.oneindia.in/2010/02/21/ap-pro-telangana-activists-attack-cpm-mla-car.html
  ————————–

  Telangana activists attack Ravi Teja’s Nippu sets
  Wednesday ,September 14,2011

  http://movies.sulekha.com/telugu/nippu/news/telangana-activists-attack-ravi-teja-s-nippu-sets.htm

  • J T Bandagi says:

   బ్రేవో శ్రీరామ.
   ఎలక్త్రానిక్ మీడియా మీది,
   పత్రికలు మీవి,
   ప్రభుత్వమే మీది.
   ఇన్నింటిని తట్టుకుని నిలిచి అనుకున్నది సాధించిన
   వీరోచిత ఉద్యమం తెలంగాణ ఉద్యమం.
   ఇక్కడ ఇంకో పాట గుర్తుకొస్తోంది :
   ” ఆకలయ్యి నే అన్న మడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళూ …”
   ఇక ఒక్కసారి
   యై ఎస్, చంద్రబాబు, కిరన్, చిరంజీవి విజయమ్మ వగైరా నెతలంతా అప్పుడేమన్నారో, ఇప్పుడెలాంటి డైలాగులు కొడుతున్నారో …
   ఇందిరా గాంధి రాజీవ్ గాంధీ విగ్రహాలను ఎలా కూల్చారో…
   కే సీ ఆర్ కూ సొనియా గాంధీకి ఎలా నిచాతి నీచంగా పెళ్ళిళ్ళు చెసి పైశాచికానందం పొందుతున్నారో ,…
   సీమాంధ్ర లొ తెలంగాన వారి మీద ఎలా దాడులు చెసారొ…
   మీ మీడియాలోనె అనేక వార్తలు వచ్చాయి కదా
   వాటిని కూదా నిజాయితీగా సమీక్షించండి శ్రీరామా. …..!

 2. viru says:

  అక్షరాల నూరు శాతము నిజం చెప్పారు.

 3. Honestly, I have always thought the problem is only with a fraction of the people in Rayala Seema and Andhra, by and large common man was not much different even though there was a subtle inferiority of complex of language ..
  I admit, even I am shocked at the intellectual bankruptcy of millions..
  I am glad that people of Telangana may be relatively very poor but in morality far better and that must be preserved.
  Still, lets continue to wish and pray to God to give wisdom to the fellow citizens of Rayala Seema and Andhra,

  Self righteousness leads to Self destruction
  Sanity leads to Solution.

  Think, Speak and Act as Humans and Indians.

 4. చందుతులసి says:

  ఆడి తప్పే వాడే ఆంధ్రుడు….
  బందగీ భయ్యా ఏంజెప్పిన వన్నా..నీ కడుపు సల్లగుండా…

 5. Chandra says:

  100% correct bhayya..keep posting

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s