చెడు తిరుగుళ్ళతో ఎయిడ్స్ రోగి గా మారిన ఒక భర్త నుంచి విడాకులు కోరుకొను హక్కు అతని భార్యకు వుంటుంది కానీ … నేను విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదు – నేను నా భార్యతో ఎపటిలా సమైక్యముగానే వుండెద అనే హాక్కు ఆ నీతి లేని భర్తకు వుంటుందా ?

paina chupettina maps lantivi chalaa dorukutai, Ina 1) paina chupinchina map lo telangana ani ekkada vundi?
2) samaikya vudyamam ane ninaanadam ante rastranni vidagottaddani, ante kani oka chetto chappatlu kottadam ani kaadu.
– Aditya

ఆదిత్య గారూ
పేరులో నేమున్నది ?
హైదరాబాదే తెలంగాణము … తెలంగాణమే హైదరాబాదు.
మదరాసే తమిళనాడు. తమిళనాడే మదరాసు ఎటులనో అటుల

నైజాము సంస్థానము భారత దేశములొ 17 సెప్టెంబర్ 1948 న విలీనమైన తరువాత
హైదరాబాదు పేరిట నొక రాష్ట్రము 1956 వరకు కొనసాగినదని మీకు తెలియదా ?
అట్టి రాష్టమున కన్నడ మరాఠీ జిల్లాలు పోగా మిగిలిన ప్రాంతమునే తెలంగాణము అందురని మీకు తెలియదా ?
దానినె “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని మహాకవి దాశరధి అభివర్ణించుట మీకు తెలియదా ?
మీకు అన్నియునూ తెలుసును
కానీ ఏమీ తెలియనటుల ప్రశ్నించుచున్నారు.

మొదటి ఎస్ ఆర్ సీ (ఫజల్ అలీ కమిaషన్) సిఫారసు మరియు ప్రతిపాదిత మాప్ విషయమున
మీకున్న సందెహము నివృత్తి చేసుకొనుటకు అనెక మార్గములున్నవి ప్రయత్నించుడు.

ఇక ..
” సమైక్యత – విభజన వ్యతిరేకత ” అను వితండ వాదము కూడా మీరు గడుసుతనముతో చేయుచున్నారు
గానీ న్యాయాన్యాయములు మీ అంతరాత్మకు స్పష్టముగానె తెలుసును.

నీతి లేని ఒక ఎయిడ్స్ రోగి నుంచి విడాకులు కోరుకొను హక్కు భార్యకు వుటుంది కానీ ….
విడాకులు వద్దు, నేను బలవంతంగా కాపురమునే చేసెద,నా భార్యతో సదా సమైక్యముగనే
వుండెద నను హక్కు ఆ దుర్మార్గపు భర్తకు వుండునా ఆదిత్య గారూ….?

వాడికి ఎంత ధన బలము, పలుకుబడి ,
మీడియా మద్దతు , అధికార ప్రభుత్వ అండదండలు వున్ననూ
ఈ అన్యాయము చెల్లునా ఆదిత్య గారూ….??

ఇడేమి కలికాల వైపరీత్యము.
అకటా … ఆంధ్రులను చూసి యావత్ ప్రపంచము నవ్వుకును రోజులు వచ్చినవి కదా….!!!

T and AP

Advertisements
This entry was posted in Telangana. Bookmark the permalink.

6 Responses to చెడు తిరుగుళ్ళతో ఎయిడ్స్ రోగి గా మారిన ఒక భర్త నుంచి విడాకులు కోరుకొను హక్కు అతని భార్యకు వుంటుంది కానీ … నేను విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదు – నేను నా భార్యతో ఎపటిలా సమైక్యముగానే వుండెద అనే హాక్కు ఆ నీతి లేని భర్తకు వుంటుందా ?

 1. sreerama says:

  oka somberi, somari, taagubothu ayi, chedipoyina bhaaryani adupulompetti, daari,i teesuku vachchi, kashtapadi panicheyyadam anate emito nerpi baagu cheyyali.

 2. ఉండదు గాక ఉండదు!

 3. aditya says:

  Sodara,

  Asalu Telangana ane padaniki ardham emiti, eppudu puttindi, eppatinundi vaadukalo vundi, mundu ivi telusukondi, Orugallu nundi uttarandhra varaku vunde pradesaani Telangana antarani old maps lo vunnadi. Adi kaka Hyderabad state assembly lone bhari majorityto teermanam chesi, andhra raastramlo kalavalani nirnaimchesaru. Indulo andhra vaalla tappu emundi. Inka Hyderabad state prajalaku jarigina anyaayam gunrinchi aite nenu kooda mee vaadaniki angeekaristanu. anyaayam okka Hyderabad state ke kadu, A.P lo migilina praantalaku chala anyaayalu jarigaayi. mari vaallu kooda prtyeka rastralu kaavalante ela. Total india nu teesukunte, south India states ki kooda anyaayam jarigindi. jarugutundi. mari south Indian states kooda memu India lo nundi seperate avutaamu ani antunnaya?

  Sri Daasaradhi gaaru “Na Telangana Koti ratanala veena” annadi nijame, mari Sri C. Narayana Reddy garu kooda “Telugu jati manadi, Ninduga Velugu Jati manadi” ani kooda annaru.

  Charitranu Teesukunte, Oka 150 Years maatrame, Present Andhra Pradesh seperate ga vundi, 150 years taruvaata kalasi vunnadaanni vidagodatamante manam charita heenuluga avutaamu. In case, Telangana seperate state aina, Ee Dopididaarlu, pettubadi daalru appudu kooda vuntaru, Appudu kooda Anyaayalu jarugutaane vuntaayi. Kanuka Vidipovatam valana saadhimchedi emi vundadu.

  Kanuka sodara,
  “Kalasi vunte Kaladu Sukham”

  Aaditya

  • J T Bandagi says:

   ఆదిత్య గారూ,
   ఆంగ్ల అక్షరాలలొ తెలుగును చదవాలంటె చాలా కష్టం గా వుంది.
   దయచెసి “లేఖిని డాట్ ఆర్గ్ ” Lekhini.org సహాయంతో తెలుగు ను తెలుగులొనే రాయండి.

   “…. తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనదీ…” అని ఎన్ టీ రామారావు కోసం
   పాట రాసిన సి నా రే కూడా నేడు ప్రత్యేక తెలంగాణ ను సమర్ధిస్తున్నారు.

   ఆ పాట్ రాయించిన ఎన్ టీ రామా రావు కూడా 1972-3 “జై ఆంధ్ర” ఉద్యమం సందర్భంగా
   ఆంధ్ర ప్రదెష్ ను ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రాలుగా విభజించాలని అక్కినేని తో కలసి
   ఆనాటి ప్రధానమంత్రికి బహిరంగ లేఖద్వారా విజ్ఞప్తి చేసారు…..!!
   ఇవికూడా గుర్తుంచుకోండి.

   కలసి వుంటె ఆంధ్రాకు సుఖం…… తెలంగాణాకు దుఖం…..!!
   అయినా ఇంక కలసి వుండటం కలలోని మాట.
   రెందు ప్రాంతాలు ఇంకా పరస్పర విధ్వేషాలు పెంచుకొకుందా
   సామరస్యంగా విడిపోతే ఉభయులకూ శ్రేయస్కరం.

 4. aditya says:

  Sri Bandagi garu,

  Jai Andhra Vudyamam enduku vachindo ardham chesukondi,
  1972 lo Lekha rasina NTR garini taruvaata
  Telangaana pajalu kooda aadarincharu kada mari.
  1972 nundi 2000 varaku nearly 28 years Telangana agitation enduku ledu?
  Congress Government vunnappudu Telangana gurinchi evvaru maatladaru,
  Opposition govt. vaste maatram Telangaana forums, vaadalu modalavutayi.
  Koddiga aalochinchandi sir, meeke ardham avutundi vishayam.
  Asalu 1972 lone seperate chesi vunte Seemandralo kooda development vundedi kada?

  • J T Bandagi says:

   ఆదిత్య గారూ ,
   ఇవే ప్రశ్నలు తిరగేసి వేసి చూసుకోండి.
   2004 లో కాంగ్రెస్ పార్టీ టీ ఆర్ ఎస్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణా ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు పార్ల్‌మెంటులో ప్రధాని, రాష్ట్రపతి ప్రకటనలు చేసినప్పుడు సీమాంధ్ర ప్రజలు గానీ కాంగ్రెస్ నాయకులు గానీ ఎందుకు వ్యతిరేకించలేదు?
   2004 ఎన్నికలలో సమైక్య నినాదం తోపోటీచేసిన తెలుగు దేశంపార్టీ 2009 ఎన్నికలలో తెలంగాణా కు అనుకూల నిర్ణయం తీసుకుని పోటీ చేస్తున్నప్పుడు గానీ ఆ తర్వాత ప్రణబ్ ముఖర్జీ కమిటీ కి తెలంగాణా కు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పుడు గానీ ఎవరూ ఎందుకు వ్యతిరేకించలేదు ? అలాగే వై ఎస్ ఆర్ పార్టీ కూడా సమైక్య నినాదం కాకుండా తెలంగాణకు వ్యతిరేకం కాదు… సమన్యాయం … వంటి డొంక తిరుగుడు మాటలను ఎందుకు ప్రశ్నించరు?
   అన్ని పార్టీలు తెలంగాణా తో గేమ్స్ ఆడాయి తెలంగాణా ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసాయి . అందుకే ఇవాళ తెలంగాణా ప్రజలు మా రాష్ట్రం మాకు కావాలి అంటున్నారు . తెలంగాణా కు మరే ప్రత్యామ్నాయం లేదంటున్నారు బేటర్ లేట్ దాన్ నెవర్ . ఈ సమస్యను ఇంకా సాగదీయడం రెండు ప్రాంతాలకూ మంచిది కాదు!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s