శాశ్వత ఉమ్మడి రాజధాని, శాశ్వత కేంద్రపాలిత ప్రాంతం, ప్రత్యేక రాష్త్రం… ఇవన్నీ పైత్యం ప్రకోపించిన డిమాండ్లు !

శాశ్వత ఉమ్మడి రాజధాని, శాశ్వత కేంద్రపాలిత ప్రాంతం, ప్రత్యేక రాష్త్రం…  ఇవన్నీ పైత్యం ప్రకోపించిన డిమాండ్లు !

మెగా స్టార్ చిరంజీవి హైదరాబాద్ ను శాశ్వత ఉమ్మడి రాజధానిని చేయాలని నొక్కి వక్కాణిస్తున్నారు.
మరెందరో  పొలిటికల్ దగా స్టార్లు  హైదరాబాద్ ను శాశ్వత కేంద్రపాలిత ప్రాంతం  చేయాలని బల్ల గుద్ది ఉద్ఘాటిస్తున్నారు.
మరికొందరు మగానుబావులు  హైదరాబాద్ ను ప్రత్యేక రాష్త్రం చెయాలని అరిచి గీ పెడుతున్నారు.
ఇవన్నీ పైత్యం ప్రకోపించిన డిమాండ్లు
స్వార్ధం నర నరాన పాకడం వల్ల న్యాయం అన్యాయం విచక్షన కోల్పోయి చెస్తున్న పిచ్చి ప్రేలాపనలు.

నాలుగు వందల ఏళ్ళ అనుబంధం కంటే
నలభై ఏళ్ళ అనుబంధం గొప్పదట.

ప్రపంచం లొ ఎక్కడైనా ఒకా రాష్ట్రం రాజధాని మరో రాష్ట్రం లో వున్నదా?
ఒక దేశం రాజధాని మరో దేశంలొ పెట్టుకోవడం సాధ్యమేనా?

మాకు దక్కక పొతే మీకూ దక్కొద్దు అనే పంతం సాటి తెలుగు వాళ్ళకు సబబేనా?
దానివల్ల తెలంగాణాలొ నివసించె సీమాంధ్రులకు మేలు చేస్తుందా?
అసలు
ఇంజన్ ను తెలంగణాలొ పెట్టి ఆంధ్రాలోని 13 బోగీలను ఎలా ముందుకు తీసుకెల్తారు?

ఎన్నొ పెద్దమనుసుల ఒప్పందాలు చెస్తిరి …
రక్షణలు కల్పిస్తిరి ….
జీ వోలు తీస్తిరి …
వాటిని అమలు పరచక పోతిరి
అన్నింటిని తుంగలో తొక్కితిరి

నిన్నటి దాంక మా పార్టీ తెలంగాణాకు అనుకూలం అంటిరి
తీరా తెలంగాణాకు అనుకూలంగ నిర్ణయం రాంగనె
తొండి చెస్తుంటిరి

బలవంతపు కాపురం ఇంకా ఎన్నాల్లు ,
ప్రేమిస్తవా లెక యాసిడ్ పొయమంటవా అనె దౌర్జన్యం చెల్లుతుందా ?
ఆలోచించండి.
ఇంకా పజీత పాలు కాకుండ తెలంగాణాను తన మానాన తను బతకనీయుండ్రి

Image

Advertisements
This entry was posted in Telangana and tagged , , . Bookmark the permalink.

8 Responses to శాశ్వత ఉమ్మడి రాజధాని, శాశ్వత కేంద్రపాలిత ప్రాంతం, ప్రత్యేక రాష్త్రం… ఇవన్నీ పైత్యం ప్రకోపించిన డిమాండ్లు !

 1. sreerama says:

  eppudu choosina 400 yeras ani gonthu chinchukuntunnaaru. antae anthaku mundu emi laeda. thats why you always start with Biriyani, Sherwani etc., before that I think you were all barbarians and nomads. But you fought against the Nizam also after being developed. I think it is in the character of these gudumba, gochi, dappu gaallu. Now they are fighing against fellow telugus, who developed them. Show me one industrialist, business man from telangana in media, construction, infrastructure, IT, healthcare etc., at least in Hyderabad leave alone Chennai, Bangalore. Just one smple example. Major airports in India like Hyderabad, Bangalore, Mumbai, Delhi are developed and being maintained by the seemandhra people only. That shows who are educated and enterprising, hardworking and who developed Hyderabad in the last 60 years

  sreerama

  • phani says:

   adde..India anta meeru cheyyangane develop aindi…tadi gudda to gontulu kose rakam meedi raa, we may stink and we may drink gudumba, but we dont betray like you.
   Vasavi power owner Ramaiah who belongs to telangana is one good example in power plant building which is a touch comeptitor to Lanco. And its in Vijayawada. Ilanti popular kaani vallu ento mandi. This company is involved in international power plant building.
   Oorike meere goppollu ane feeling choopettadam maaneyyi mundu.

   Phani

   • sreerama says:

    Correct. paapam meerae Nizam ni tega pogidaaru. Nizam idi chesaadu adi chesaadu. ani. But you betrayed your developer and thrown him out. Now the same thing again you are trying. You are not trustworthy, betrayal is in your blood. Chaala kashta padi oka example pattikochav. mundu meeru pakka vaadi meeda padi edavadam maneyyandi.

 2. BHAARATIYAVAASI says:

  1973లో జై ఆంధ్రా ఉద్యమం హైదరాబాదుని కావాలని అడక్కుండా వచ్చినప్పుడు, తెలంగాణా వారు గొంతు కలిపితే, అప్పుడే రెండు రాష్ట్రాలుగా తెలుగువారు విడిపోయ్యేవారు. కానీ అప్పుడు అక్కర్లేని తెలంగాణా ఇప్పుడు ఎందుకు కావలిసి వచ్చిందో ఈ తెలంగాణా ఉద్యమ నాయకులకే తెలియాలి.

  • J T Bandagi says:

   అంతకంతే ఇంకో నాలుగేళ్ళ ముందు….
   ప్రత్యేక తెలంగాణ కావాలని అంత పెద్ద ఉద్యమం వచ్చినప్పుడే…
   “ఆంధ్రా గో బాక్” అని యావత్ తెలంగాణా నినదించినప్పుడె …
   1969 లో ఆంధ్ర నెతలు కళ్ళూ తెరచి వుంటే
   ఇవాల్టి పరిస్థితి ఆంధ్రాకు వచ్చి వుండేది కాదు కదా.

   ఢిల్లీ లొ ఎంతో పలుకుబడి వున్న ఆంధ్ర పెద్దన్నలే స్వయంగా 1973 లో
   విడిపోదామని ఉద్యమిస్తుంటె
   తప్పక విడిపోవడం జరుగుతుందని తెలంగాణా ప్రజలు
   ఎంతో ఆశపడ్డారు తప్ప
   ఇప్పుదు సీమాంధ్ర లో లాగా సమైఖ్యాంధ్ర అని నినదించలెదు కదా ?
   గతజల సేతు బంధనం ఎందుకు
   బెటర్ లేట్ దాన్ నెవర్ .

 3. vEkuva says:

  ఇది ఏ కాలం లో కలిసి లేదు? మద్యలొ 150 ఏళ్ళు విడిపొయి ఉందంతే. 40 ఏళ్ళు కలిసుండడం కాదు.
  ఇన్నాల్లు ఉమ్మడి గానే ఉంది కదా. వారి భాగస్వామ్యం కూడా అభివ్రుద్దిలొ ఉంది కదా. 200 మైల్స్ వస్తాం పర్వాలెదు అంటున్నారు కదా? మీకెమి? ఎమి రానివ్వరా? తెలంగానా మద్యలొ హైదరాబాద్ ఉందనీ పిచ్చి వెధవలు ఉన్నవన్నీ అమ్మి మరీ ఇక్కడ పెట్టారు,దొచుకొవడానికె కదా ఉద్యమాలు మొదలెట్టారు.లెకుంటే సమస్యా పరిష్కారం కొసం దీక్షలు చేసేవారు. అది తీరదని బాధ కదా?

 4. దేశమంతా సీమాంధ్ర పెట్టుబడిదారులే అభివృద్ధి చేసారని చెప్పుకుంటున్నారు!మరి మీ సీమాంధ్ర రాజధానిని కొత్తగా ఒక సింగపూర్ లా అభివృద్ధి చేసుకోవచ్చుగా!?ఒక్క చేతితో చప్పట్లు మోగవు!సమైక్యాంద్ర కావాలంటున్నవారుఇరవై మూడు జిల్లాలలో ఉండాలి కాని పదమూడు జిల్లాలలోనే ఉన్నారే!అది సమైక్య ఉద్యమం ఎలా అవుతుంది?కావాలంటే సీమాంధ్ర ఉద్యమం అనండి!ఇక మీరు వద్దు!మీకో నమస్కారం! మమ్మల్ని మేం పాలించుకుంటామంటే మిమ్మల్ని కూడా మెజారిటీ శాసన సభులుగా ఉండి మేమే పాలిస్తామనడం ఏమి న్యాయం?ఇదెక్కడి ధర్మం? హైదరాబాద్ రాజధానిగా తెలంగాణా ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పడటం తధ్యం!మా దశాబ్దాల స్వప్నం సాకారమౌతుంది!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s