ఎవరు “తెలబాన్లు” ? ఎవరు నయ వంచకులు ?

Vgraha Vidhvansam 1

తెలంగాణా ఉద్యమకారుల్ని “తెలబాన్లు”  అంటూ
అప్పుడు అవహేళన చేసిన వాళ్ళు
ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు?
తెలంగాణ నాయకులపై  ఇంత అసహ్యంగా పోస్టర్లు తయారు చెయదం
కె సీ ఆర్ కు సోనియాకు పెళ్ళి చేయడం
అప్పుడు
” మా చేతుల్లో ఏం లెదు కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి ”
“కేంద్రం ఏం నిర్నయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం ”
“అదిష్టానం నిర్ణయమే శిరోధార్యం ”
“మేం తెలంగాణాకు అనుకూలం”
“నేను తెలంగాణాకు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదు మాట్లాడబోను”
అంటూ అనేక దొంగ మాటలు చెప్పినవాళ్ళు
ఇపుడు ఇలా సమైక్య నాటకాలు ఆడటం ఎంత నయ వంచన !
ఆంధ్ర సోదరులారా
నిన్న ఆంధ్ర జ్యోతి లొ వచ్చిన ఈ కింది వ్యాసం లో మాదిరిగా
గుండెల మీద చెయ్యి వేసుకుని ఇప్పటికైనా నిజాయితీగా స్పందించండి  !
తెలుగువాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు  యావద్దేశం
ముందు నవ్వుల పాలు కావాలి?

Image

Image

Image

Image

Image

Image

Andhra Jyoti Article

ఎన్నాళ్ళీ ఆత్మవంచన?
– వారణాసి ప్రమోద్

http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2013/08/15/ArticleHtmls/15082013004007.shtml?Mode=1

http://www.andhrajyothy.com/ContentPage.jsp?story_id=39277&category=editorial

Advertisements
This entry was posted in Telangana and tagged , , , , . Bookmark the permalink.

2 Responses to ఎవరు “తెలబాన్లు” ? ఎవరు నయ వంచకులు ?

  1. sreerama says:

    telabanlaku asalu vaere vaalla gurinchi comment chease naitika hakku laedu. marichipoyara amayakula meeda kerosene posi talgalpetti, vaallani amaraveerulani analaeda. abhaddaalu, false propaganda tho nae kada mee agitation nadichindi. pakka vaadi meeda padi edvadam.vaadi asthi ela laakkovadam ani daaniki, visham chimmaru, vidweshaalu vedajimmaaru. singidi ani socalled kavulu kooda boothulu, visham, pachchi abhddaalu raasaaru. telugu jaati ratnalaina vaalla vigrahaalani ati krroramga, rakshasamga pagalakotteru. extortion, blackmail chesi, cinema, education, construction, industry nucnchi vandala kotlu dochuknnaaru. so called telaban university students ( vaallu enni samvatsaaralnunchi students) goondala kantae heenamga behave cheyya laeda.basic rights like expression of views kooda laekunda chesindi telabanlu kada? saati telugu vaallani nazila kantae krroramga, daarunmga himsincha laeda. meeru matalaadadam deyyalu vedaalu vallinchadame

  2. krishna gaa says:

    తెలుగు ప్రజలందరికి అవమానం కలిగించే తీరు ఇది. స్నేహితుల్లారా! మూడు రాష్ట్రాల్లో నివసిస్తూ అన్నదమ్ముల్లా కలిసుందాము .. మీతో కలసి ఉండాలంటే భయపడేలా ప్రవర్తిన్చోద్దు .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s