వెయ్యి అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే ఆ కాపురం ఎట్లా వుంటుంది ? ఇదిగో అచ్చం మన ఆంద్ర తెలంగాణా విలీనం లాగానే

వెయ్యి అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే ఆ కాపురం ఎట్లా వుంటుంది ? ఇదిగో అచ్చం మన ఆంద్ర తెలంగాణా విలీనం లాగానే !Seemaandhraku Veltunna NT

వెయ్యి అబద్ధాలు ఆడి అయినా ఒక  పెళ్లి చేయాలి అన్నారు మన పాత తరం పెద్దలు.
అది ఆకాలం లో చెల్లిం దేమో కానీ ఈ కాలంలో చెల్లదు.
అబద్ధాల పునాది మీద నిర్మిం చిన  ఏ కట్టడం ఎంతో కాలం నిలబడదు.
పెళ్ళంటే ఒక్క రోజు ముచ్చట కాదు
నూరేళ్ళ పంట
అబద్ధాలతో చేస్తే అది నిత్య నూతన మంటగా మారుతుంది  .
తెలంగాణా ఆంధ్ర విషయం లో అదే జరిగింది
ఈ రెండు రాష్ట్రాల విలీనం అబద్ధపు వాగ్దానాలతో, జిత్తులమారి ఒప్పందాలతో పకృతి విరుద్ధంగా జరిగింది
అందుకే విలీనం జరిగిన రోజు నుంచే కలహాలు మొదలయ్యాయి.

ఇంకా ఎంత కాలం ఈ కలహాల కాపురం.
నా మొగుడికి మొగతనమే లేదు  తాగుడు తన్నుడు ఒక్కటే తెలుసు వాడికి  అని పెళ్ళాం …
నా పెళ్ళానికి మద పిచ్చి ఎక్కువ దానికి అక్రమ సంబంధాలున్నాయి అని మొగడు …..
పరస్పరం బద్నాం చేసుకుంటూ దిక్కుమాలిన సంసారం చేయడం దేనికోసం
ఈ నిత్య కొట్లాటలతో ఎం శాంతి లభిస్తుంది ఏం  బావుకుంటారు.
కాబట్టి విభజన ఎప్పటికైనా అనివార్యం అని అందరూ గుర్తించాలి

ఈ లక్ష్యం తోనే నమస్తే తెలంగాణా పత్రిక ” విభజన వికాసానికే ” ఆంద్ర యాత్రకు బయలు దేరింది….

ఈ కింది లికులను  ఓపెన్ చేసి చదవండి
…………………………………………………..

తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల మధ్య ఒక సంభాషణ జరగవలసి ఉన్నది. విభజనపై స్పష్టంగా మంచీ చెడ్డ మాట్లాడుకోవలసి ఉన్నది. అపోహలు తొలగించుకోవలసి ఉన్నది. ‘విడిపోయి కలిసుందాం’ అని నమస్తే తెలంగాణ నమ్ముతున్నది. విభజన వికాసానికే అని ప్రతిపాదిస్తున్నది. అందుకోసం నమస్తే తెలంగాణ రథంతో ఆత్మీయయాత్ర ప్రారంభిస్తున్నది. ఆదరించండి.. ఆశీర్వదించండి..
http://missiontelangana.com/namasthe-telangaana-aatmeeya-yaatra

…………………………………………………………………

తెలంగాణ ఏర్పడితే భూమి బద్దలవుతుందా? సీమాంధ్ర సగటుపౌరుడు అన్యాయానికి గురవుతాడా? సీమాంధ్రకు నీళ్లు రావా? హైదరాబాద్ స్థాయికి ఎదిగే అవకాశాలు ఉన్న నగరాలు సీమాంధ్రలో లేవా? తెలంగాణ విషయంలో ఏదైనా కదలికలు ఏర్పడితే.. గుప్పెడు మంది సీమాంధ్ర పెట్టుబడిదారులు ఎందుకు వరుసకట్టి తెలంగాణను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు? నిజాలేంటి.. నిష్టూరాలేంటి? ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించే తెలంగాణ సాధించే అభివృద్ధిని పక్కనపెడితే.. విభజనతో అత్యధిక లబ్ధి పొందేది ‘సీమాంధ్ర ప్రజలే’నన్నది తిరుగులేని వాస్తవం!

http://namasthetelangaana.com/tgspecial/index.asp

Advertisements
This entry was posted in Telangana. Bookmark the permalink.

One Response to వెయ్యి అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే ఆ కాపురం ఎట్లా వుంటుంది ? ఇదిగో అచ్చం మన ఆంద్ర తెలంగాణా విలీనం లాగానే

  1. ప్రజల్లోకి wildfire లా పాకిన ఉద్యమాన్ని ఇప్పుడు ఆపడం ఎవ్వరితరమూ కాదు!విడిపోయి కలిసుంటే మంచిది!చిన్నరాష్ట్రాలవల్ల పాలనాసౌలభ్యం పెరుగుతుంది!ప్రజల గుమ్మంవద్దకు పాలన వస్తుంది!పది జిల్లాల రాష్ట్రం మరీ చిన్నదేమీకాదు !తెలంగాణా ఏర్పడితే కొంపలేమీ మునగవు!ప్రతి దినపత్రికా తెలుగువాళ్ళంతా రిజర్వేషన్స్ లేకుండా చదివి తమ అభిప్రాయాలను ఏర్పరచుకోవాలి!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s