అఖిల పక్షం టెండర్ బాక్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తరో… టీ డీ పీ సీల్డ్ కవర్ల ఎమున్నదో..!

అఖిల పక్షం టెండర్ బాక్స్ ఎప్పుడు ఓపెన్  చేస్తరో… టీ డీ పీ సీల్డ్ కవర్ల ఎమున్నదో..!

అఖిల పక్షం
పార్టీల అభిప్రాయాలు తెలుసుకోనీకా…..
ప్రాంతాల అభిప్రాయాలు తెలుసుకోనీకా?

పార్టీకి  ఇద్దరిద్దర్ని పంపమనుడేందో ..
ఒకే అభిప్రాయం వున్న టీ ఆర్ ఏస్, బీ జే పీ, సీ పీ ఐ లు కూడా ఇద్దరిద్దర్ని పంపుడేందో …
ఎవరొ చెప్పినట్టె అన్ని పార్టీలు ఒకర్ని తెలంగాణా నుంచి  ఇంకొకర్ని ఆంధ్ర నుంచి సెలెక్ట్  చేసుడేందో ….!!
అంతా తమాషగున్నది.

అన్నింటికంటె తమాష టీ డీ పీ సీల్డ్ కవర్ పంపించుడు.
అదేదొ టెండర్ అయినట్టు ..!

తెలంగాణా  వీళ్ళ  ప్రైవేటు సమస్యనా .
ప్రజలకు చెప్పకుండా షిందె చెవుల చెప్పుడేంది ?
గిదేం ప్రజాస్వామ్యం .

ఎమో గని ఇప్పుడు  అందరి ద్రుష్టి చంద్రబాబు మూడో కన్ను మీదనె…
గదే గా సీల్డ్ కవర్ మీదనె వున్నది.

నీ యమ్మ చేజ్ , అగాథా క్రిస్టీ, సిడ్నీ షెల్డన్లు కూడా తెలంగాణ  అసొంటి  సస్పెన్స్ థ్రిల్లర్ రాయలేరు.
ఈ సస్పెన్స్ భరించ లేక పొతున్న
క్షణ  మొక యుగం అంటె ఏందో  గిప్పుదు అర్తమయింది
మీకెట్లున్నదో  ఎమో!

Advertisements
This entry was posted in Telangana. Bookmark the permalink.

5 Responses to అఖిల పక్షం టెండర్ బాక్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తరో… టీ డీ పీ సీల్డ్ కవర్ల ఎమున్నదో..!

 1. Venkat says:

  Hi,
  Even though I am a supporter of united Andhra, I agree with your views. I don’t understand why each party is sending two persons? Even if the senseless government gives permission to send as many representatives as you want, I don’t see a point to send 2 persons. Instead of that, all the party presidents of all parties should have attended and voiced their opinions. I don’t think the state has any problem bigger than this. I don’t believe a single party on this.

  • Sunder Rajan says:

   I am for splitting AP into four to ten. What is the wisdom in restricting the reps? If only party chiefs should attend, when others get experience? This is not the end, many such meetings will be there. Let all enjoy Samosa-chai party.

 2. Bandagi says:

  ధన్యవాదాలు వెంకట్ గారూ.
  ఒకే పార్టీ ఈవిధంగా రెండు నాలుకలతో మాట్లాదటం …దబుల్ గేంలు ఆడటం మన అతిపెద్ద ప్రజాస్వామ్యానికే అవమానం. సిగ్గుచేటు.
  ఈ చేతకాని నాయకుల వల్ల తేలనప్పుడు నేరుగా
  “ప్రజాభిప్రాయం” సేకరించే ప్రొవిజన్ అయినా భారత రాజ్యాంగంలో కల్పించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి.
  ఎంతాకాలం ఈ నయవంచన. అర్ధం కావడం లేదు .

 3. ఈ సీల్డ్ కవరు దందాలు దుగ్గల్ షురూ చేసిండు. గిదేదో మంచిగున్నది అనుకున్నాడో ఏమో బాబు కూడా అదే పట్టిండు.

  ఎప్పటి సంది టెండరు మాత్రం లగడపాటి, కావూరి, రాయపాటి, CMR, TSR లాంటోల్లకే వస్తదో ఏందో?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s